logo

కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేటీఆర్ బావమరిది...


కేటీఆర్ బావమరిది.. శైలిమ సోదరుడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

13
2713 views